Telugu-English Dictionary & Word Usage (CIIL)
Central Institute of Indian Languages (CIIL)
అంకగణితం
రవికి అంకగణితం చాలా కఠినమైనది
kannada: ಅಂಕಗಣಿತ (ankagaNita)
telugu: అంకగణితం (aMkagaNitaM)
Tamil: கணிதம் (kaNitam)
Malayalam: ഗണിതം (gaNitaM)
English: arithmetic calculation
అంకుశం
రవి అంకుశంతో ఏనుగును నియంత్రించాడు
kannada: ಅಂಕುಶ (ankuSa)
telugu: అంకుశం (aMkuSaM)
Tamil: அங்குசம் (aŋkucam)
Malayalam: തോട്ടി (tooTTi)
English: hook for controlling elephant
అంకె
మళయాళంలోని అంకె చెప్పు
kannada: ಸಂಖ್ಯೆ (sankhye)
telugu: అంకె (aM ke)
Tamil: எண் (eN)
Malayalam: അക്കം (akkaM)
English: numbers
అంకెలు
కార్డుపై అంకెలు వేశారు
kannada: ಸಂಖ್ಯೆ (sankhye )
telugu: అంకెలు (aMkelu)
Tamil: எண் (eN)
Malayalam: നമ്പര് (nambaR)
English: number
అంగ వస్త్రం
అంగ వస్త్రం ధరించాడు
kannada: ಶೆಲ್ಯ (Selya)
telugu: అంగ వస్త్రం (aMgavastraM)
Tamil: மேலாடை (meelaaTai)
Malayalam: രണ്ടാംമുണ്ട് (raNTaaMmuNTə)
English: upper cloth
అంగడి
అంతఃపుర రహస్యం అంగడి పాటయింది
kannada: ಮಾರುಕಟ್ಟೆ (maarukaTTe)
telugu: అంగడి (aMgaDi)
Tamil: அங்காடி (aŋkaaTi)
Malayalam: അങ്ങാടി (aŋŋaaTi)
English: market
అంగడి
అతను అంగట్లోని వస్తువులు అమ్మాడు
kannada: ಮಾರಾಟ ಸ್ಥಳ (maaraaTa sthaLa)
telugu: అంగడి (aMgaDi)
Tamil: சந்தை (caṉtai)
Malayalam: വിപണി (vipaNi)
English: market place
అంగడి వీధి
అంగడి వీధి ఎప్పుడూ జనంతో ఉంటుంది
kannada: ಮಾರಾಟ ಸ್ಥಳ (maaraaTa sthaLa)
telugu: అంగడి వీధి (aMgaDi viidhi)
Tamil: விற்பனைக்கூடம் (viRpanaikkuuTam)
Malayalam: വിപണിസ്ഥലം (vipaNisthalaM)
English: plaza
అంగడిపాట
అంతఃపుర రహస్యం అంగడిపాట అయింది
kannada: ಬೀದಿಮಾತು (biidimaatu)
telugu: అంగడిపాట (aMgaDipaaTa)
Tamil: அங்காடிப்பாட்டு (aŋkaaTippaaTTu)
Malayalam: അങ്ങാടിപ്പാട്ട് (aŋŋaaTippaaTTə)
English: street gossip
అంగడివీధి
మాధవన్ అంగడి వీధికి బయల్దేరాడు
kannada: ಮಾರುಕಟ್ಟೆ (maarukaTTe)
telugu: అంగడివీధి (aMgaDiviidhi)
Tamil: சந்தை (caṉtai)
Malayalam: ആവണം (aavaNaM)
English: market
అంగవికలుడు
రవి అంగవికలుడు
kannada: ಕುಂಟ (kunTa)
telugu: అంగవికలుడు (aMgavikaluDu)
Tamil: நொண்டி (ṉoNTi)
Malayalam: ചട്ടന് (caTTan)
English: lame person
అంగిలి
అతని అంగిలికి పుండు అయింది
kannada: ಅಂಗುಳು (anguLu)
telugu: అంగిలి (aMgili)
Tamil: மேல் அண்ணம் (meel aNNam)
Malayalam: അണ്ണാക്ക് (aNNaakkə)
English: upper region of the mouth
అంగిలి
అంగిట్లో నొప్పిగా ఉంది
kannada: ಗಂಟಲು ಗುಳಿ (ganTalu guLi)
telugu: అంగిలి (aMgili)
Tamil: தொண்டைக்குழி (toNTaikkuzi)
Malayalam: തൊണ്ടക്കുഴി (toNTakkuZi)
English: cavity of the throat
అంగీకరించు
మేము ఎవరి అహంకారాన్ని అంగీకరించటానికి సిద్ధంగా లేం
kannada: ಅಂಗೀಕರಿಸು (angiikarisu)
telugu: అంగీకరించు (aMgiikariMcu)
Tamil: அங்கீகரி (aŋkiikari)
Malayalam: അംഗീകരിക്ക് (aMgiikariykkə)
English: recognise
అంగీకరింపచేయు
అతను ఏమి చెప్పినప్పటికీ మేం అంగీకరింపజేస్తాం
kannada: ಒಪ್ಪಿಸು (oppisu)
telugu: అంగీకరింపచేయు (aMgiikariMpaceeyu)
Tamil: அங்கீகரிப்பிக்க (aŋkiikarippikka)
Malayalam: അംഗീകരിപ്പിക്ക് (aMgiikarippikkə)
English: make somebody accept
అంగీకారం
తండ్రి అంగీకరించిన తర్వాత యాత్రకు వెళ్ళాడు
kannada: ಒಪ್ಪಿಗೆ (oppige)
telugu: అంగీకారం (aMgiikaaraM)
Tamil: அனுமதி (anumati)
Malayalam: അംഗീകാരം (aMgiikaaraM)
English: approval
అంచనా
ఈ అంచనా ప్రకారం వస్తువులను కొందాము
kannada: ಬೆಲೆ (bele)
telugu: అంచనా (aMcanaa)
Tamil: விலை (vilai)
Malayalam: നിരക്ക് (nirakkə)
English: rate
అంచు
కత్తి అంచు పదునుగా లేదు.
kannada: ಅಂಚು (ancu)
telugu: అంచు (aMcu)
Tamil: முனை (munai)
Malayalam: അറ്റം (aRRaM)
English: edge
అంచు
పాప బల్ల అంచున కూర్చుంది
kannada: ಕೊನೆ (kone)
telugu: అంచు (aMcu)
Tamil: ஓரம் (ooram)
Malayalam: അറ്റം (aRRaM)
English: end
అంచు
మేజా అంచుపై గీతలు పడ్డాయి
kannada: ಅಂಚು (ancu)
telugu: అంచు (aMcu)
Tamil: விளிம்பு (viLimpu)
Malayalam: വക്ക് (vakkə)
English: border